contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.

రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో తరచూ సర్వసాధారణంగా బంగారం పట్టుబడుతూ ఉంటుంది.నేడు కూడా మరో సారి భారీగా బంగారం పట్టు బడింది.దుబాయ్ ప్రయాణి కుడు ఒమర్ అల్ కెసరీ వద్ద కోటి రూపాయలకు పైగా విలువ చేసే1821 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికా రులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్టుగా మార్చి కాటన్ బాక్స్‌లో దాచి ఒమర్ తరలించే యత్నం చేశాడు. కస్టమ్స్ అధికారులు నిర్వహిం చిన స్క్రీనింగ్‌లో అక్రమ బంగారం గుట్టు రట్టు అయ్యింది. బంగారాన్ని సీజ్ చేసి.. సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒమర్‌పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :