contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“ది రిపోర్టర్” టీవి 2023 క్యాలండర్ ఆవిష్కరించిన కారంపూడి వి.హెచ్.సి ఆసుపత్రి .. డా. రమ్య

“ది రిపోర్టర్” ముద్రించిన 2023 క్యాలండర్‌ ని కారంపూడి వి.హెచ్. సి – డా. రమ్య ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రతి పని లోను విజయం సాధించే విధంగా ఉండాలని కోరారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వార్తలు పబ్లిష్ చేయడం వలన దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :