పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పోలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, గురజాల మాజీ శాసనసభ్యులు సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన పై శ్వాసపత్రమం విడుదల చేయాలని డిమాండ్ చేశారు , 11రోజుల పర్యటన పై రోజు వారీ వివరాలు ప్రజలకు తెలపాలని
తిరుమల బ్రహ్మోత్సవాల్లో సైతం ఒంటిరిగా వెళ్ళే మీరు అధికార పర్యటనలో అధికారుల తో సంబంధం లేకుండా భార్యతో ఎలా వెళ్ళారో ప్రజలకి తెలపాలని రామయ్య డిమాండ్ చేశారు
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒక పై సాచిక ఆనందం పొందే వ్యక్తని దోంగతనం చేసే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో 18నెల్లలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం వలన తెలుగుదేశం పార్టీ నాయకుల అందరిపై కేసులు పెడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇదే లాస్ట్ చాన్సు అని తెలిపారు ముఖ్యమంత్రి త్వరలో 20 సమత్పరాలు జైలు జీవితం గడుపబోతున్నారని తెలిపారు
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. తాను చంద్రబాబు నాయుడు విధేయుడనని గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి తిరుగులేని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు