తెలంగాణలో ఎన్నికల ఫలితాల సందడి కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో విజయ కేతనం ఎగురు వేసింది. హస్తం హవా కొనసాగింది. మధ్యాహ్నం వరకు పలు నియోజకవర్గాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మధ్యాహ్నం 2 వరకు గెలుపు సాధించిన అభ్యర్థులు… వారి నియోజకవర్గాల వివరాలు ఇప్పుడు చూద్దాం..
- నారాయణ్ ఖేడ్ – పటోళ్ల సంజీవ్ రెడ్డి – కాంగ్రెస్
- బాన్సువాడ – పరిగి శ్రీనివాస్ రెడ్డి – బీఆర్ఎస్
- ములుగు – దాసరి అనసూయ అలియాస్ సీతక్క – కాంగ్రెస్
- మెదక్ – మైనంపల్లి రోహిత్ – కాంగ్రెస్
- జుక్కల్ – తోట లక్ష్మీ కాంతారావు – కాంగ్రెస్
- నిర్మల్ – అలేటి మహేశ్వర్ రెడ్డి – బీజేపీ
- బహుదుర్ పురా – మోహమ్మద్ ముబీన్ – ఎంఐఎం
- చాంద్రయాణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ – ఎంఐఎం
- కొత్తగూడెం – కూనంనేని సాంబశివరావు – సీపీఐ
- కొడంగల్ – అనుముల రేవంత్ రెడ్డి – కాంగ్రెస్
- ఆర్మూర్ – పైడి రాకేష్ రెడ్డి – బీజేపీ
- నిజామాబాద్ – ధన్ పాల్ సూర్యనారాయణ – బీజేపీ
- దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి – బీఆర్ఎస్
- నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – కాంగ్రెస్
- జహీరాబాద్ – కొన్నేటి మాణిక్య రావు – బీఆర్ఎస్
- ఆందోల్ – దామోదర్ రాజనర్సింహ – కాంగ్రెస్
- బెల్లంపల్లి – గడ్డం వినోద్ – కాంగ్రెస్
- చార్మినార్ – మిర్ జుల్ఫికర్ అలీ – ఎంఐఎం
- భద్రాచలం – డాక్టర్ తెల్లం వెంకట్ రావు – బీఆర్ఎస్
- ఇల్లందు – కోరం కనకయ్య – కాంగ్రెస్
- రామగుండం – మక్కన్ సింగ్ రాజ్ థాకూర్- కాంగ్రెస్
- మంథని -దుద్దిళ్ల శ్రీధర్ బాబు – కాంగ్రెస్
- భద్రాద్రి – జారి ఆదినారాయణ – కాంగ్రెస్
- చెన్నూర్ – వివేక్ వెంకట స్వామి – కాంగ్రెస్









