contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎపి లో దారుణం .. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా !

 

  • ఏపిలో దారుణం … పోలీస్ స్టేషన్ బయటే 12 గంటలగా ధర్నా.
  • అనంతపురం జిల్లా రూరల్ పొలీస్ స్టేషన్ బయట గేటు ముందు మహిళ ధర్నా.
  • గతంలో తన భర్త గోంతు, చేతి మనికట్టు కోసిన ఇప్పటి వరకు అతని పై చర్యలు తీసుకోనీ అనంతపురం జిల్లా రూరల్ పొలీసులు
  • ఉదయం నుండీ స్టేషన ముందు పసి పిల్లలతో న్యాయం కోసం ధర్నా.
  • భర్త వేదిస్తున్నాడు అనీ కంప్లయింట్ చేయడానికీ వచ్చిన మహిళ పై మహిళ పొలీస్ చెంప దెబ్బ.
  • దాడి విషయం బయటకు చెపితే ఎదురు కేసు పెడతా అంటు ఎస్ఐ మరియు మహిళ పొలీస్ బెదిరింపు.
  • ఉదయం నుండీ రాత్రి పది గంటల వరకు స్టేషన్ బయటే చంటి పిల్లలతో కూర్చున్న పట్టించుకోనీ అనంతపురం జిల్లా రూరల్ పొలీసులు.
  • అక్రమ సంబంధం పెట్టుకోని సంవత్సరం నుండీ తన భర్త వేధిస్తున్నాడు అని భార్య ఎన్నో సార్లు కంప్లయింట్ చేయడానికీ వచ్చిన పట్టించుకోనీ పోలీసులు … పైగా భార్య పై ఎదురు కేసు పెడతాను అంటు పోలీసులు సవాళ్లు.
  •  తన భర్త తనను చంపడానికి ఓ ఆటో లో స్టేషన్ దగ్గరలో గంటల తరబడి కూర్చున్న పట్టించుకోనీ పోలీసులు.
  • నాకు సరైన న్యాయం చేయక పోతే అనంతపురం జిల్లా రూరల్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటున్న మహిళ.
  • ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :