contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

CISF SI సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య

నెల్లూరు జిల్లా : మొన్న కానిస్టేబులు నేడు ఎస్సై హ్యాత్మహత్య చేసుకుని మృతి చెందారు. వివరాల్లోకి వెళితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షారులో సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ అనే వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయన ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి . భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతము వారు ఉత్తరప్రదేశ్ లో ఉన్నట్టు సమాచారం. మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరిన వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :