contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

వన్డేల్లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ

  • 126 బంతుల్లో చితక్కొట్టిన ఇషాన్‌
  • ఇషాన్ కిషన్‌ డబుల్ సెంచరీ

టీమ్‌ఇండియా యువ కెరటం ఇషాన్‌ కిషన్‌ విధ్వంసం సృష్టించాడు. బంగ్లాదేశ్ బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ సాధించాడు. కేవలం 126 బంతుల్లోనే 200 స్కోరు అందుకున్నాడు. రోహిత్‌ శర్మ, సచిన్ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ సరసన చేరాడు. ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్‌ 131 బంతుల్లో 24 బౌండరీలు, 10 సిక్సర్లు బాదేసి 210 పరుగులు సాధించాడు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :