contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విజయనగరం ఎర్ర చెరువు కబ్జా …

విజయనగరం: అయ్యన్నపేట రెవెన్యూలో ఉన్న ఎర్రచెరువు సుమారు 7 ఎకరాల స్థలం మరియు తిరుమల నగర్‌కు ఆనుకుని ఉంది. మూడంతస్తుల భవనం యజమాని ఈ చెరువును మట్టితో కప్పేస్తున్నాడు దీనివలన ఎర్రచెరువు కింద ఉన్న రైతుల భూములు ,అలాగే ఎర్రచెరువుకు ఆనుకుని ఉన్న తిరుమల నగర్, సరస్వతీనగర్ లోకి ఈ చెరువు నిండి కట్ట తెగి ఆ కాలనీలోకి కూడా నీరు వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టి చెరువు అన్యాక్రాంతం కాకుండా సర్వే చేసి మరికొంత మంది ముందు ముందు ఇటు వంటి దురాక్రమనలకు చేయకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :