అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో ఇద్దరు తహసీల్దార్లు నూతనంగ పదవి బాధ్యతలు చేపట్టారు. గుంతకల్లు మండలం తహసీల్దార్ గా ఎస్. రమాదేవి, గుత్తి మండలం తహసీల్దార్ హెచ్. ఓబులేసు సోమవారం బాధ్యతలను స్వీకరించారు. స్థానిక నాయకులు , సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/కనీసం-ఇద్దరు-పిల్లలుంటేనే-స్థానిక-ఎన్నికల్లో-పోటీకి-అర్హత-_-ఎపి-సీఎం-చంద్రబాబు.webp)