contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బీఆర్ఎస్ లో చేరిన ఎంపీపీ మల్లారెడ్డి

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి గురువారం బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లింగాల మల్లారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :