పల్నాడు జిల్లా , పెద్దకూరపాడు: అమరావతి మెయిన్ రోడ్ లో గల కోదండ రామ దేవస్థానంలో ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో విగ్నేశ్వర ఉత్సవ కమిటీ గోకవరపు అమర్నాథ్ కార్తీక్ సురేష్ త్రివిక్రమ్ గుప్త హేమ సాయి రాము ప్రవీణు రాజా వారి ఆధ్వర్యంలో 66వ గణేష్ ఉత్సవం సందర్భంగా సుమారు 10 లక్ష రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేసారు.