పల్నాడు జిల్లా: గురజాల మండలంలోని తేలుకుట్ల గ్రామ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ బత్తుల వెంకట నారాయణ, శుక్రవారం నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సుమారు 2.30 లక్షల రూపాయలు నగదుతో పారిపోయిన ఘటన పై ఈ రోజు రిపోర్టర్ టివి కథనం ప్రచురించింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అగ్రికల్చర్ అసిస్టెంట్ ను విధులు నుండి సస్పెండ్ చేసినట్లు ఆదేశాలు జారీ చేశారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2024/12/రెవిన్యూ-సదస్సులో-పాల్గొన్న-చంద్రగిరి-ఎమ్మెల్యే-పులివర్తి-నాని.webp)