contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ఘనంగా గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలోని విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు గణిత టాలెంట్ నిర్వహించి మెమొంటోస్ బహుకరించారు. రామానుజన్ సంఖ్యగా పిలువబడే 1729 ఆకృతిలో విద్యార్థులు కూర్చుండి ప్రతిభను చాటారు, కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బూర భాను చైతన్య, కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్, ఉపాధ్యాయ బృందం సంతోష్ కుమార్, నాందేవ్, లత, మమత, శ్వేత, శిరీష, వర్షిత, సరిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :