వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం పులిమామిడి గ్రామము లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక టిఆర్ యస్ నాయకులూ వృద్ధ దంపతులు పొలం అమ్మడం లేదని విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వార్తా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది . ఉన్నతధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
https://www.youtube.com/watch?v=GQVO8Y1OjGg&t=10s
TRS నాయకుడు, ఎంపీటీసీ భర్త.. పొలం అమ్మడం లేదని పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను విచక్షణ రహితంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Please Take Immediate Action @TelanganaDGP @hydcitypolice @hydcitypolice @KTRTRS @mahmoodalitrs @trsinnews pic.twitter.com/oJ5HLRJHqC
— IamSachin 🇮🇳 (@Sachinnov1) September 19, 2022