contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశ 15వ రాష్ట్రపతిగా ఆమె బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షులు వి. సుధాకర్ అభినందనలు తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :