మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కత్తెరసాల గ్రామపంచాయతీ సుబ్బరంపల్లి గ్రామానికి చెందిన పలువురు యువ నాయకులు మరియు వార్డ్ సభ్యుడు టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన చేతల్లి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేయడం జరిగింది బీ ర్ స్ పార్టీ లో ఉన్న మాకు ఎలాంటి లబ్ధి పొందలేదని అదేవిధంగా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాలేదని కొత్త పింఛన్లు లేక సరైన నీటి సౌకర్యం లేదని అంతేకాకుండా బీ ర్ స్ బడా నాయకులకు ఇసుక దోపిడిగా మా గ్రామాన్ని నిలువు దోపిడీ చేసిన నాయకులు వున్నారు కానీ మా సుబ్బరంపల్లి గ్రామానికి ఇలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తుపాకుల హరీష్ మరియు సినీర్ నాయకులు యువ నాయకులు పాల్గొన్నారు