కారంపూడి కస్తూర్బా స్కూల్లో విద్యార్థుల కష్టాలు
కారంపూడి కస్తూర్బా స్కూల్లో విద్యార్థులకు మేనో పాటించని వైనం..
విద్యార్థులను సైతం చితకబాదుతున్న ఉపాధ్యాయురాలు..
విద్యార్థుల్ని లీడర్లుగా పెట్టి వస్తువులు పోయాయి అంటూ నెపం మోపుతున్న ఉపాధ్యాయురాలు
తల్లిదండ్రులను సైతం లోపలికి అనుమతించని ఇంఛార్జి టీచర్
మీడియా రావడంతో అలర్ట్ అయిన ఉపాధ్యాయులు పిల్లల్ని బెదిరిస్తూ వారికి అనుకూలంగా చెప్పాలంటే హుకం జారీ చేసిన ప్రిన్సిపాల్
మమ్మల్ని ప్రశ్నిస్తే స్కూలే మూసేస్తాం.. జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న ఇంఛార్జి టీచర్
ఏఎన్ఎం ఎన్ ఎస్ టీచర్ మధ్య వివాదం నలిగిపోతున్న విద్యార్థులు
గతంలో ఆరోపణలు వచ్చినా పట్టించుకోని ఉన్నతాధికారులు ఎవరూ ఏమీ చేయలేరు అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు
మా పిల్లల్నికి టి సి ఇవ్వండి మేం వెళ్ళిపోతాం అంటున్న తల్లిదండ్రులు…
మీడియాపై విరుచుకుపడ్డ ఎన్ స్ టీచర్ శైలజ… తల్లిదండ్రులు సైతం మీరు మాట్లాడటానికి హక్కు లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి….టీచర్
ఆరోపణ చేస్తున్న వారిని సైతం వీడియోలు తీస్తున్న టీచర్
నా ఉద్యోగానికి ఏదైనా జరిగితే ఆత్మహత్య చేసుకుని మీడియా వారి పేర్లు రాస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న టీచర్.
తల్లిదండ్రులు రావడంతో రక్షణగా పోలీసులు సైతం పిలిపించుకున్న ఉపాధ్యాయులు…