కరీంనగర్ జిల్లా: 2023 నవంబర్ అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం 480 క్వార్టర్ బాటిళ్లు ను సీజ్ చేసి కేసు నమోదు చేసిన వాటిని డిప్యూటీ కమిషనర్,పిఆర్వో అండ్ ఎక్సైజ్ శాఖ కరీంనగర్ వారి ఆదేశాల మేరకు మంగళవారం గన్నేరువరం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలోని తిమ్మాపూర్ ఎక్సైజ్ సీఐ బాబా, ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో మద్యాన్ని ధ్వంసం చేసినట్లు గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపారు.
