Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం.