పల్నాడు జిల్లా కారంపూడి యూనియన్ బ్యాంకు (ఆంధ్రబ్యాంక్) లో ఇంకా ఆగని సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఒక్క రోజులోనే పదుల సంఖ్యలో రైతుల ఖాతాలలో నుంచి డబ్బు మాయం గతంలోను పదుల సంఖ్యలో ఖాతాదారుల ఖాతాలోంచి డబ్బు మాయం పై అధికారులకు కంప్లైంట్ చేయడం తప్ప మేము చేసేది ఏమీ లేదు అంటూ చేతులెత్తేసిన బ్యాంకు అధికారులు లబోదిబోమంటున్న ఖాతాదారులు ఉన్న డబ్బులైన జాగ్రత్త పడదామంటూ బ్యాంక్ లకి పరుగులు తీస్తున్న బ్యాంకు ఖాతాదారులు
