- వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు వికారాబాద్ జిల్లా ప్రాంతానికి విడుదల ఐన మెడికల్ కళాశాల శంకుస్థాపన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగాను సభలో మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , మన విద్యాశాఖమంత్రి శ్రీమతి. పెట్లోళ్ల సబితాఇంద్రా రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, వికారాబాద్ జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి. పట్నం సునీతమహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ,తాండూర్ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి , చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.