contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లో వివిధ మీడియా, పత్రికల సంస్థల్లో పని చేసే మండల జర్నలిస్టులకు సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, తహశీల్దార్ ఎం. బిక్షపతి లతో కలిసి ఇండ్ల స్థలాల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా జర్నలిస్టుల చిరకాల కలను నెరవేర్చినందుకు మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాత సుధాకర్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, గొల్లపల్లి రవి, గూడూరి సురేష్ ఆర్ ఐ రజనికుమార్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :