contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నాంచారమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం కరాలపాడు గ్రామంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు తిరునాళ్ళలో సిడిమాను ఊరేగింపులో శ్రీ గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి , దేవస్థాన ట్రస్టీ మద్దసాని రమణరెడ్డి , సర్పంచ్ చల్లా శివారెడ్డి , Mptc అనుబోతుల గురవ రెడ్డి, కరాలపాడు PACS మాజీ సర్పంచ్ సత్తార్ సీతారామిరెడ్డి ,యార్డు డైరెక్టర్ మద్దసాని రమణరెడ్డి , వైసిపి మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చింత సుబ్బారెడ్డి, మండల నాయకులు ముడేల వెంకటేశ్వరరెడ్డి, వైసిపి నాయకులు ముడేల శ్రీనివాస్ రెడ్డి,ఇల్లూరి వెంక్రట్రామిరెడ్డి కార్యకర్తలు, అభిమానులు, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :