contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

ప్రశ్నపత్రం లీక్ ఘటనలో ఏడుగురు అరెస్ట్ : అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ వెల్లడి

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్ష తెలుగు పత్రాల లీకేజీ వ్యవహారంలో ఏడుగురిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత శాతం చూపించుకోవడంతో పాటు, బాగా చదివే విద్యార్థులకు మరిన్ని మంచి మార్కులు వస్తే అడ్మిషన్లు పెంచుకోవడానికి కార్పొరేట్ విద్యా సంస్థలు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు అనంతపురం రేంజ్ డిఐజి రవి ప్రకాష్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం  మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టడంతో పాటు, లీక్ వ్యవహారం వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంగా లీకేజ్ వ్యవహారం జరిగిందని తెలిపారు. ప్రశ్న పత్రం లీకేజ్ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థలు చైతన్య, నారాయణ, కృష్ణారెడ్డి చైతన్య, ఎన్ఆర్ఐ అకాడమీ సిబ్బంది ఉన్నారని చెప్పారు. గంగాధర నెల్లూరు మండలంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న   పవన్ కుమార్ రెడ్డి  ద్వారా ప్రశ్న పత్రం కార్పొరేట్ విద్యాసంస్థలు లీక్ చే

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :