contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజస్థాన్ పారా స్విమ్మింగ్ పోటీల్లో మూడు రజతాలు సాధించిన తెలంగాణ క్రీడాకారుడు

21 వ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ 2021 – 22 లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన క్రీడాకారుడు శ్రీనికేష్ కష్కట్ వార్ మూడు పతకాలు సాధించి సత్తా చాటారు. పారా ఒలంపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అద్వర్యం లో రాజస్థాన్ లో మార్చ్ 24 నుంచి 27 వరకు పోటీలు నిర్వహించారు. 27 న జరిగిన ఈత పోటీల్లో 50 మీటర్ల బట్టర్ ఫ్లై స్ట్రోక్ , బ్యాక్ స్ట్రోక్ , ఫ్రీ స్టైల్ లో మూడు రజత పతకాలు సాధించారు. పలు సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :