
తుఫాన్ బాధితులకు అండగా ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి
పార్వతీపురం మన్యం జిల్లా : మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశాయి. అనేక గ్రామాలు నీటమునిగి రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గురువారం ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి
 
								 
								














































































































































































































 
								 
								 
								 
								 
								