
“కాక్రోచ్ జనతా పార్టీ” సోషల్ మీడియాలో వైరల్.. యువత ఆగ్రహానికి కొత్త రూపం
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త పేరు చర్చనీయాంశంగా మారింది — “కాక్రోచ్ జనతా పార్టీ” (CJP). మొదట సోషల్ మీడియాలో సరదాగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత అసంతృప్తికి ప్రతీకగా మారుతోంది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతపై వచ్చిన “కాక్రోచ్” వ్యాఖ్యల తర్వాత సోషల్


































































































































































































