
గన్నేరువరంలో ఘనంగా అమ్మవారి ఆగమన శోభాయాత్
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండల కేంద్రంలో యువ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆగమన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేడుకల్లో మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి స్వాగతం పలికారు. చావడి




















































































































































































































